Home » photogallery » jobs »

NIRDPR RECRUITMENT 2020 APPLICATION PROCESS ENDS TODAY FOR FOR 510 POSTS IN NATIONAL INSTITUTE OF RURAL DEVELOPMENT AND PANCHAYATI RAJ HYDERABAD SS

Jobs: హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో 510 ఉద్యోగాలు... ఇవాళే చివరి తేదీ

NIRDPR Recruitment 2020 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్-NIRDPR 510 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి ఇవాళే చివరి తేదీ. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.