1. నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్-NIRD & PR పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 510 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. వాస్తవానికి ఈ నోటిఫికేషన్ గతంలోనే విడుదల చేసింది NIRD & PR. (ప్రతీకాత్మక చిత్రం)
6. విద్యార్హతల వివరాలు చూస్తే స్టేట్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్, యంగ్ ఫెలోస్ పోస్టులకు ఎకనమిక్స్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ మేనేజ్మెంట్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, సోషల్ వర్క్, డెవలప్మెంట్ స్టడీస్ లాంటి సబ్జెక్ట్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పాస్ కావాలి. క్లస్టర్ లెవెల్ రీసోర్స్ పర్సన్ పోస్టులకు ఏదైనా డిగ్రీ పాస్ కావాలి. (ప్రతీకాత్మక చిత్రం)