Home » photogallery » jobs »

NIPER RECRUITMENT 2020 APPLICATION PROCESS ENDS SOON FOR 16 POSTS IN NATIONAL INSTITUTE OF PHARMACEUTICAL EDUCATION AND RESEARCH HYDERABAD SS

Jobs in Hyderabad: ఫార్మా రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగాలు... అప్లై చేయడానికి 2 రోజులే గడువు

NIPER Recruitment 2020 | నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2 రోజులే గడువుంది.