Home » photogallery » jobs » NIMHANS RECRUITMENT 2021 NATIONAL INSTITUTE OF MENTAL HEALTH AND NEURO SCIENCES INVITES APPLICATIONS FOR 275 POSTS APPLY BEFORE JUNE 28 SS

NIMHANS Recruitment 2021: నిమ్‌హాన్స్‌లో 275 జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే గడువు

NIMHANS Recruitment 2021 | నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్-NIMHANS మొత్తం 275 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి మరో 3 రోజులే గడువుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.