Home » photogallery » jobs »

NIFT RECRUITMENT 2022 APPLICATION PROCESS ENDS SOON FOR 190 ASSISTANT PROFESSOR POSTS IN NATIONAL INSTITUTE OF FASHION TECHNOLOGY KNOW HOW TO APPLY SS

NIFT Recruitment 2022: రూ.56,100 వేతనంతో 190 ఉద్యోగాలు... వారమే గడువు

NIFT Recruitment 2022 | నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. 190 ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలతో పాటు అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోండి.