NHAI Recruitment 2021: నేషనల్ హైవేస్ అథారిటీలో ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపు సాయంత్రం వరకే ఛాన్స్

NHAI Recruitment 2021 | నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి మరో 3 రోజులే గడువుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.