3. మొత్తం 4499 ఖాళీలు ఉండగా అందులో కతిహార్ అండ్ టీడీహెచ్ వర్క్‌షాప్- 970, అలీపూర్‌దువార్- 497, రంగియా- 435, లుండింగ్ అండ్ ఎస్ అండ్ టీ వర్క్‌షాప్- 1302, టిన్సుకియా- 484, న్యూ బొంగైగాన్ వర్క్‌షాప్- 539, దిబ్రూఘ్- 276 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)