ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
మొత్తం 23 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 25లోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
సీనియర్ మేనేజర్ విభాగంలో 2, అకౌంట్స్ ఆఫీసర్ విభాగంలో 7, అసిస్టెంట్ మేనేజర్ విభాగంలో 4, మెటీరియల్స్ ఆఫీసర్ విభాగంలో 10 ఖాళీలు ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
సంబంధిత విభాగంలో డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో పనిచేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
అభ్యర్థులు సూచించిన ఫార్మాట్లో అప్లికేషన్ ఫామ్ ను నింపి Chief Manager (HR), National Fertilizers Limited, A-11, Sector-24, Noida, District Gautam Budh Nagar, Uttar Pradesh - 201301 చిరునామాకు జూన్ 25లోగా పంపించాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
పూర్తి విరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. అధికారిక వెబ్ సైట్: https://www.nationalfertilizers.com/index.php?option=com_content&view=article&id=344&Itemid=123(ప్రతీకాత్మక చిత్రం)