కాలం రివ్వున తిరుగుతోంది. కాలంతో పాటు.. టెక్నాలజీలో(Technology) కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే మెటావర్స్ వంటి వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ(Reality), ఇమ్మర్సివ్ టెక్నాలజీస్(Technologies), సోషల్ మీడియా(Social Media), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలయికతో రూపొందుతోంది. ( ప్రతీకాత్మక చిత్రం)
క్రియేటర్ అడ్వైజర్స్.. గడిచిన పదేళ్లలో డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు బాగా పెరిగారు. ప్రస్తుతం స్థిర ఆదాయం వాటిలో కంటెంట్ క్రియేటింగ్ ఒకటిగా మారిపోయింది. దీనికి అనుబంధంగా మరిన్ని ఉద్యోగాలు రూపొందాయి. క్రియేటర్ల పనితీరును గమనిస్తూ వారికి సహాయ సహకారాలు అందించేలా వీరి సేవలు ఉంటాయి.
ఇవే కాకుండా.. డేటా సైంటిస్ట్, మెషీన్ లెర్నింగ్ ఎక్స్పర్ట్, మెడికల్ ప్రొఫెషనల్స్, సాఫ్ట్వేర్ డెవలపర్స్, ప్రొడక్ట్ మేనేజర్, చార్టర్డ్ అకౌంటెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, మేనేజ్మెంట్ కన్సల్టెంట్, మార్కెటింగ్ మేనేజర్, బ్లాక్‌చెయిన్ డెవలపర్, జర్నలిస్ట్, రిసెర్చ్ అనలిస్ట్, సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్, వెబ్‌డెవలపర్, డిజైనర్. వీటికి వచ్చే పదేళ్లలో మరింత ఆదరణ ఉంటుందని అంచనా వేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)