Home » photogallery » jobs »

NEET 2022 PREPARATION TIPS KNOW HOW TELUGU STATE BOARD STUDENTS CAN PREPARE FOR NATIONAL ELIGIBILITY CUM ENTRANCE TEST SS

NEET 2022: తెలంగాణ, ఏపీ స్టేట్ బోర్డ్ విద్యార్థుల కోసం నీట్ ప్రిపరేషన్ టిప్స్

NEET 2022 Preparation Tips | నీట్ 2022 రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. జూలై 17న నీట్ ఎగ్జామ్ జరగనుంది. మరి మీరు నీట్‌కు ప్రిపేర్ (NEET Preparation) అవుతున్నారా? నీట్ ఎగ్జామ్‌కు ఎలా ప్రిపేర్ కావాలి? ఏం చదవాలి? ఏ అంశాలపై పట్టు సాధించాలి? తెలుసుకోండి.