1. నీట్ పరీక్షా విధానం ఈ సంవత్సరం నుంచి కొద్దిగా మారనుంది. ఈ సంవత్సరం నుంచి విద్యార్థులకు ఎక్కువ ఛాయిస్ ఇచ్చేందుకు ఎక్కువ ప్రశ్నలు అందించనున్నారు. అయితే విద్యార్థులు సమాధానం అందించాల్సిన ప్రశ్నల సంఖ్య మాత్రం అలాగేఉంటుంది. ఇంతకుముందు ఇచ్చిన సమయంలోనే ఇప్పుడు ఎక్కువ ప్రశ్నలను చదివి వాటిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ప్రతి ప్రశ్నకు ఇప్పుడు నిమిషం కంటే తక్కువ సమయం ఉంటుంది. ఇంతకుముందు ఈ పరీక్షలో 180 ప్రశ్నలు ఉంటే ఇప్పుడు ఆ ప్రశ్నల సంఖ్య 200గా మార్చారు. వీటిని 180 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు అందించాల్సి ఉన్నా.. అన్నింటినీ చదివి వచ్చిన వాటిని సమాధానం చెప్పడానికి ప్రతి ప్రశ్నకు చాలా తక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. దీనికోసమే ముందుగా ప్రాక్టీస్ టెస్టులు వీలైనన్ని అటెంప్ట్ చేయడం మంచిదని కెరీర్ నిపుణులు వెల్లడిస్తున్నారు. చాలామంది విద్యార్థులు ఈ మార్పు ఆఖరి నిమిషంలో చేయడం మంచిది కాదని.. పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారు. అయితే ఈ మార్పును విద్యార్థులు తమకు అనుకూలంగా మార్చుకోవాలని నిపుణులు వెల్లడిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)