1. మీరు ఇంటర్ పాసయ్యారా? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారా? వైద్య వృత్తిలో స్థిరపడటం మీ కలా? అయితే మీకు శుభవార్త. నీట్ 2020 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA అధికారిక వెబ్సైట్ ntaneet.nic.in ఓపెన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. కానీ... 2020-21 విద్యాసంవత్సరం నుంచి ఒకే ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ ఏడాది నుంచి ఎయిమ్స్, జిమ్మర్, ప్రైవేట్ కాలేజీలు, రాష్ట్ర ప్రభుత్వ కాలేజీలు, AFMC, ESIC లాంటి విద్యాసంస్థల్లో అన్ని మెడికల్, డెంటల్ సీట్లు నీట్ 2020 ద్వారానే భర్తీ కానున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)