అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఆ ఫామ్ లను నింపి Career Cell, HR Department, National Capital Region Transport Corporation, 7/6 Siri Fort Institutional Area, August Kranti Marg, New Delhi-110049 చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
