5. మొత్తం 275 ఖాళీలు ఉండగా ఎలక్ట్రీషియన్- 29, ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 32, ఫిట్టర్- 29, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్- 15, మెషినిస్ట్- 19, పెయింటర్ (జనరల్)- 15, ఆర్ & ఏసీ మెకానిక్- 19, వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్)- 23, కార్పెంటర్- 23, ఫౌండ్రీమ్యాన్- 7, మెకానిక్ (డీజిల్)- 14, షీట్ మెటల్ వర్కర్- 29, పైప్ ఫిట్టర్- 21 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ పోస్టులకు 2020 ఫిబ్రవరి 3, పెయింటర్, కార్పెంటర్, షీట్ మెటల్ వర్కర్ పోస్టులకు 2020 ఫిబ్రవరి 4, ఫిట్టర్, ఆర్ & ఏసీ మెకానిక్, మెకానిక్ పోస్టులకు 2020 ఫిబ్రవరి 5, మెషినిస్ట్, ఫౌండ్రీమ్యాన్, పైప్ ఫిట్టర్ పోస్టులకు 2020 ఫిబ్రవరి 6న ఇంటర్వ్యూ జరగనుంది. (ప్రతీకాత్మక చిత్రం)