Home » photogallery » jobs »

NATIONAL WATER DEVELOPMENT AGENCY MINISTRY OF JAL SHAKTI INVITES APPLICATIONS FOR 62 POSTS APPLY BEFORE JUNE 25 SS

Govt Jobs 2021: డిగ్రీ అర్హతతో కేంద్ర జల శక్తి శాఖలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Govt Jobs 2021 | కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి మరో రెండు రోజులు గడువుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.