JEE Main: జేఈఈ మెయిన్ అభ్యర్థులకు అలర్ట్.. అప్పటిలోగా మిగిలిన రెండు సెషన్లు పూర్తి?
JEE Main: జేఈఈ మెయిన్ అభ్యర్థులకు అలర్ట్.. అప్పటిలోగా మిగిలిన రెండు సెషన్లు పూర్తి?
జేఈఈ మెయిన్ కు సంబంధించిన మిగిలిన రెండు సెషన్ల ఎగ్జామ్స్ ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కరోనా కారణంగా జేఈఈ మెయిన్ మూడు, నాలుగో విడత పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) వాయిదా వేసిన విషయం తెలిసిందే.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
అయితే.. ఈ రెండు పరీక్షల నిర్వహణపై NTA కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతోంది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
ఈ రెండు విడతల మధ్య తక్కువ వ్యవధి అంటే 15 రోజులు మాత్రమే ఉండేలా పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
కరోనా ప్రభావం ప్రస్తుతం తగ్గినా.. మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ ను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
ఆగస్టులోగా ఆ పరీక్షలను పూర్తి చేసేలా చర్యలు చేపట్టనున్నారు. ఈ పరీక్షలపై అతి త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉంది.