Home » photogallery » jobs »

NATIONAL RURAL RECREATION MISSION SOCIETY NRRMS INVITES APPLICATIONS FOR 1466 POSTS IN TELANGANA APPLY BEFORE MARCH 5 SS

Telangana Jobs: ఇంటర్, డిగ్రీ అర్హతతో తెలంగాణలో 1466 ఉద్యోగాలు... మార్చి 5 చివరి తేదీ

మీరు ఇంటర్ పాసయ్యారా? డిగ్రీ పూర్తి చేసి మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? నేషనల్ రూరల్ రిక్రియేషన్ మిషన్ సొసైటీ తెలంగాణలో 1466 ఖాళీలను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.