5. వీటితోపాటు ఎంబీఏ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ మేనేజ్మెంట్, ఎంబీఏ ఇన్ సప్లై చైన్ మేనేజ్మెంట్, ఎంఎస్సీ ఇన్ ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీ అండ్ పాలసీ, ఎంఎస్సీ ఇన్ ట్రాన్స్పోర్ట్ ఎకనమిక్స్, ఎంఎస్సీ ఇన్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ అనలిటిక్స్, ఎంఎస్ ఇన్ రైల్వే సిస్టమ్స్ ఇంజనీరింగ్ అండ్ ఇంటిగ్రేషన్ (యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్తో కలిసి ఇంటర్నేషనల్ డిగ్రీ ప్రోగ్రామ్) కోర్సులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)