ఇలా దరఖాస్తు చేసుకోండి: అభ్యర్థులు ఈ నోటిఫికేషన్లో పేర్కొన్న అన్ని పోస్టులకు డిసెంబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి.. వారు దరఖాస్తు ఫారమ్‌ను ravinder.nhlml@nhai.orgకు పంపాలి. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ nhai.gov.inను సందర్శించవచ్చు. దీనిలోనే దీనికి సంబంధించి నోటిఫికేషన్.. పోస్టుల వివరాలను తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)