హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

JEE Main 2021: కరోనా ఎఫెక్ట్.. జేఈఈ మెయిన్ ఎగ్జామ్ వాయిదా.. వివరాలివే

JEE Main 2021: కరోనా ఎఫెక్ట్.. జేఈఈ మెయిన్ ఎగ్జామ్ వాయిదా.. వివరాలివే

కరోనా కారణంగా దేశంలో మరో ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. జేఈఈ మెయిన్ ఎప్రిల్ సెషన్ పరీక్షను వాయిదా వేస్తూ నేషనల్ టెస్టింగ్ అథారిటీ(NTA) నిర్ణయం తీసుకుంది.