Home » photogallery » jobs »

MORE THAN ONE LAKH JOB VACANCIES IN POSTAL DEPARTMENT POSTS OF POSTMAN MAIL GUARD MTS AND POSTAL ASSISTANT ARE ALSO VACANT VB

Postal Jobs 2022: పోస్టల్ డిపార్ట్ మెంట్ లో లక్షకుపైగా ఖాళీలు.. Post Man, Mail Guard, MTS పోస్టులతో పాటు..

Postal Jobs 2022: కేంద్రప్రభుత్వం ఇండియాలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పబోతోంది. పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. దాదాపు లక్షకు పైగా ఖాళీలు ఉన్నట్లు నోటీస్ లో తెలిపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.