Home » photogallery » jobs » MODI GOVERNMENT APPROVES SETTING UP OF NATIONAL RECRUITMENT AGENCY TO CONDUCT COMMON ELIGIBILITY TEST KNOW HOW IT WILL BENEFIT UNEMPLOYED SS

National Recruitment Agency: నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీతో నిరుద్యోగులకు లాభమిదే

National Recruitment Agency | ఒకే తరహా ఉద్యోగాలకు వేర్వేరు పరీక్షలు ఎందుకు రాయాలి? వేర్వేరుగా ఫీజులు ఎందుకు చెల్లించాలి? నిరుద్యోగులకు చాలా ఏళ్లుగా సమాధానం చిక్కని ప్రశ్నలివి. వీటికి మోదీ ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇకపై ఏ ఉద్యోగానికైనా ఒకే పరీక్ష. ఒకే ఫీజు. నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీతో నిరుద్యోగులకు లాభమేంటో తెలుసుకోండి.