Home » photogallery » jobs »

MISHRA DHATU NIGAM LIMITED MIDHANI HYDERABAD INVITES APPLICATIONS FOR 122 POSTS KNOW FULL DETAILS SS

MIDHANI Jobs: హైదరాబాద్‌లోని మిధానిలో 122 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

హైదరాబాద్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. కాంచన్‌‌బాగ్‌లోని మిధానిలో 104 ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. మార్చి 19 నుంచి ఇంటర్వ్యూలు జరగనున్నాయి. దీంతో పాటు మరో నోటిఫికేషన్ ద్వారా 18 పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.