Home » photogallery » jobs »

MINISTER SRI KTR DISTRIBUTED DIGITAL TABS TO 11TH AND 12TH STANDARD GOVERNMENT COLLEGE STUDENTS IN RAJANNA SIRCILLA DISTRICT NS

Minister KTR: మంత్రి కేటీఆర్ మరో వినూత్న కార్యక్రమం.. ఇంటర్ విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ.. ఫొటోలివే

‘గిఫ్ట్ ఏ స్మైల్' ( #GiftASmile ) కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో డిజిటల్ ట్యాబ్ లను మంత్రి కేటీఆర్ (Minister KTR) విద్యార్థులకు అందజేశారు. జిల్లాలో మొత్తం 6000 మంది ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ట్యాబ్ లు అందజేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్లారు.