వీటిలో మైనార్టీ గురుకులాల్లో 1445, బీసీ గురుకులాల్లో 3,870, గిరిజన గురుకులాల్లో 1,514, ఎస్సీ గురుకులాల్లో 2,267 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పోస్టులన్నింటినీ గురుకుల విద్యాలయాల నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను అత్యంత త్వరగా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)