దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 31, 2023గా పేర్కొన్నారు. ఇంటర్వ్యూ తేదీ ఏప్రిల్ 05, 2023గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఇంటర్వ్యూ వేదిక ఎఫ్ డీఈ, ఎంసీఈఎంఈ.
పూర్తి వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://indianarmy.nic.in/ సందర్శించండి. (ప్రతీకాత్మక చిత్రం)