1. హైదరాబాద్‌లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్-MIDHANI సంస్థకు చెందిన ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగమ్ లిమిటెడ్-UADNL పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని మిధాని నోటిఫికేషన్ విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలోని అల్యూమినియం ప్లాంట్‌లో నాలుగు ఖాళీలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర వివరాలను https://midhani-india.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్సైట్లో దరఖాస్తు డౌన్లోడ్ చేయాలి. నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ప్రింట్ తీసుకొని, పూర్తి చేసి నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి. అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)