4. మొత్తం 9 ఖాళీలు ఉండగా అందులో జూనియర్ టెక్నీషియన్ (ఫీల్డ్ ట్రయల్స్)- 1, ఆపరేటర్ ఫ్లూడైజ్డ్ బెడ్ రియాక్టర్ ఫర్ సీఎన్టీ- 1, ఆపరేటర్ సీఎన్సీ ఫైబర్ కటింగ్ మెషీన్- 1, ఆపరేటర్ హైడ్రాలిక్ ప్రెస్ ఫర్ బాలిస్టిక్ ప్యానెల్ మౌల్డింగ్- 1, ఆపరేటర్ ఆటోక్లేవ్- 1, జూనియర్ ఆర్టిసన్ వెల్డర్- 1, జూనియర్ స్టాఫ్ నర్స్- 3 ఖాళీలున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ముందుగా https://midhani-india.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. Careers సెక్షన్ పైన క్లిక్ చేయాలి. అందులో E-recruitment పైన క్లిక్ చేయాలి. APPLY MIDHANI POSTS పైన క్లిక్ చేయాలి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ సెలెక్ట్ చేసి మీ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి. దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)