1. కరోనా వైరస్ సంక్షోభం ఉద్యోగాలకు ముప్పు తీసుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. ఆర్థిక సంక్షోభాన్ని సృష్టిస్తోంది. అయితే ఇప్పటికీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఉద్యోగాలు చాలానే ఉన్నాయి. ఆ స్కిల్స్ ఉంటే ఈ సంక్షోభంలో కూడా దర్జాగా ఉద్యోగాలు చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. మొత్తం 69 కోట్ల మంది ఉద్యోగులు, 5 కోట్ల కంపెనీలు, 1.1 కోట్ల జాబ్ లిస్టింగ్స్, 36,000 స్కిల్స్, 90,000 స్కూల్స్‌ను పరిగణలోకి తీసుకొని డిమాండ్‌లో ఉన్న స్కిల్స్, డిమాండ్ పెరుగుతున్న జాబ్స్, మారుతున్న నియామక ప్రక్రియలపై అధ్యయనం జరిపాయి. ఆ అధ్యయనం ప్రకారం డిమాండ్ ఉన్న టాప్ 10 జాబ్స్ ఇవే. (ప్రతీకాత్మక చిత్రం)
15. భారతదేశంలో నిరుద్యోగం మే నెలలో 23.5 శాతం ఉంటే లాక్డౌన్ ఆంక్షల్ని సడలించడంతో జూన్ నాటికి 11 శాతానికి పడిపోయిందని సెంటర్ ఫర్ మానిటర్ ఇండియన్ ఎకనమీ-CMIE విడుదల చేసిన లెక్కలు చెబుతున్నాయి. ఏదేమైనా ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న స్కిల్స్ వారి ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా లేదు. (ప్రతీకాత్మక చిత్రం)