2. మొత్తం 499 ఖాళీలను భర్తీ చేయబోతోంది. నర్సింగ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ / హెడ్ నర్స్, స్టాఫ్ నర్స్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, డైటీషియన్, బయో మెడికల్ ఇంజనీర్, ఫార్మసీ సూపర్వైజర్ ఓపీ / ఐపీ, మెడికల్ రికార్డ్ ఆఫీసర్, ఫార్మాసిస్ట్, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ లాంటి పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)