5. విద్యార్హతల వివరాలు చూస్తే డ్రాఫ్ట్‌మ్యాన్ పోస్టుకు డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్ పాస్ కావాలి. సూపర్వైజర్ పోస్టుకు ఎకనమిక్స్, కామర్స్, స్టాటిస్టిక్స్, బిజినెస్ స్టడీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా డిగ్రీ పాస్ కావాలి. డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్, వేర్‌హౌజింగ్ మేనేజ్మెంట్, పర్చేసింగ్, లాజిస్టిక్స్, పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్‌తో పాటు రెండేళ్ల అనుభవం ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)