MEMOS WILL BE ISSUED TO STUDENTS WHO HAVE PASSED THE TENTH CLASS FROM THE END OF AUGUST VB
Telangana 10th Students: పదో తరగతి పాసైన విద్యార్థులకు శుభవార్త.. ఆ తేదీ నుంచి మెమోలు జారీ.. వివరాలివే..
Telangana 10th Students: తెలంగాణలో పదో తరగతి పాసైన విద్యార్థులకు ఒక శుభవార్త. ఆగస్టు నెలాఖరుకల్లా పదో తరగతి మెమోలను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పాసైన విద్యార్థులకు గుడ్ న్యూస్. ఈ విద్యా సంత్సరం కరోనా కారణంగా పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఆ స్థానంలో విద్యార్థులను పాస్ చేశారు. వారికి గ్రేడ్లను కూడ కేటాయిస్తూ ఫలితాలను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
అయితే విద్యార్థుల మార్కుల మెమోలను ఆగస్టు నెలాఖరుకల్లా సిద్ధం చేయాలని అధికారులు నిర్ణయించారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
ఇప్పటికే ఈ మెమోలు ప్రంటింగ్ ఇవ్వడానికి సిద్దం కాగా.. ఈ మెమోల్లో ఏవైనా తప్పులు ఉన్నాయా? అన్న విషయాన్ని పరిశీలిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
అది పూర్తి కాగానే ప్రింటింగ్‌కు ఇస్తారు. ఈ ప్రక్రియ అంతా ఆగస్టు 20లోపు పూర్తయ్యే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
ఆగస్టు నెలాఖరు నుంచి ఈ మెమోలను విద్యార్థులకు అందజేయాలని భావిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)