Home » photogallery » jobs »

MAZAGON DOCK RECRUITMENT 2022 APPLICATIONS INVITING FOR 1500 NON EXECUTIVE VACANCIES HERE APPLICATION LINK NS

Mazagon Dock Recruitment 2022: మజగావ్ డాక్ లో టెన్త్ అర్హతతో 1500 జాబ్స్.. దరఖాస్తుకు రేపటి వరకే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి

మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (Mazagon Dock Shipbuilders Limited) నుంచి 1500 ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు రేపటి లోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.