Home » photogallery » jobs »

MAZAGON DOCK LIMITED INVITES APPLICATIONS FOR 1388 POSTS TODAY JUNE 4 IS LAST DATE FOR APPLICATIONS SS

MDL Recruitment 2021: మజగాన్ డాక్ లిమిటెడ్‌లో 1388 ఉద్యోగాలు... దరఖాస్తుకు ఈ ఒక్క రోజే ఛాన్స్.. వివరాలివే

MDL Recruitment 2021 | మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్-MDL మొత్తం 1388 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి మరో రెండు రోజులే గడువు ఉంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.