హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

IIT Recruitment 2022: ఐఐటీలో ఉద్యోగాలు.. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఖాళీ..

IIT Recruitment 2022: ఐఐటీలో ఉద్యోగాలు.. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఖాళీ..

IIT Recruitment 2022: మండి ఐఐటీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Top Stories