Home » photogallery » jobs »

MAHESH BABUS VAMSI MOVIE ACTRESS MAYOORI KANGO IS NOW GOOGLE INDIA HEAD OF INDUSTRY SS

Google Job: మహేష్‌బాబు హీరోయిన్‌కు గూగుల్‌లో జాబ్ వచ్చింది

అప్పట్లో ఆమె సినిమా హీరోయిన్. కొన్ని సినిమాల్లో నటించింది. తొలి సినిమాకే నేషనల్ అవార్డ్ వచ్చింది. కొంతకాలానికి కనుమరుగైపోయింది. తర్వాత సినిమాల్లో కనిపించట్లేదు. చివరిసారిగా 2010లో నటించింది. 9 ఏళ్లుగా జాడలేదు. సడెన్‌గా ఇప్పుడామె వార్తల్లోకి వచ్చింది. కారణం... ఉద్యోగం చేస్తే అక్కడే చేయాలని నేటితరం కలలు కనే గూగుల్‌లో ఆమె జాబ్ సంపాదించడమే. ఆ హీరోయిన్ పేరు మయూరీ కాంగో. ఆమె గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోండి.