ప్రస్తుతం ఇంటర్‌తో పాటు ఇతర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఇబ్బంది కాకుండా ఇంటర్నెట్ మెమోలను పొందేందుకు అవకాశముంది. ప్రింట్ తీసిన మెమోలపై ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు సంతకం చేసి ఇస్తే, దాని ఆధారంగా ఇంటర్, తదితర కోర్సుల్లో అడ్మిషన్లు పొందేందుకు అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)