Lok Sabha Jobs: లోక్‌సభలో జాబ్స్... దరఖాస్తుకు ఇంకొన్ని గంటలే ఛాన్స్

Lok Sabha Recruitment 2020 | లోక్‌సభలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి మరో 3 రోజులు మాత్రమే గడువుంది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.