విద్యార్థులకు అలర్ట్.. ఈ ఏడాది జరగనున్న వివిధ పరీక్షల తేదీలివే.. తెలుసుకోండి
విద్యార్థులకు అలర్ట్.. ఈ ఏడాది జరగనున్న వివిధ పరీక్షల తేదీలివే.. తెలుసుకోండి
Exams 2021: కరోనా ఎఫెక్ట్ ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ నియామక పరీక్షలపై పడింది. అయితే ఈ ఏడాది జరిగే దాదాపు అన్ని ఎగ్జామ్స్ పై క్లారిటీ వచ్చింది. అనేక పరీక్షల తేదీలను ఇప్పటికే అధికారులు ఖరారు చేశారు. ఈ ఏడాది జరిగే పలు తరగతుల పరీక్షలు, ఎంట్రెన్స్ ఎగ్జామ్స్, ఉద్యోగ నియామక పరీక్షల తేదీల వివరాలు ఇలా ఉన్నాయి.