2. Robotics Engineer (Software): రోబోటిక్స్ ఇంజనీర్‌కు సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ విభాగాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. వర్చువల్, ఫిజికల్ బాట్స్ ఉపయోగం రోజురోజుకీ పెరుగుతోంది. వీరికి బెంగళూరు, గురుగ్రాం, చెన్నై లాంటి పట్టణాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, యూఐపాథ్, బ్లూ ప్రిస్మ్, ఆటోమేషన్ ఎనీవేర్, రోబోటిక్స్, ఎస్‌క్యూఎల్ లాంటి బాధ్యతలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)