Work From Home: ఆ కంపెనీ ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం.. వివరాలివే..

లింక్డిన్‌ సంస్థ తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇకపై తమ ఉద్యోగులు శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ను ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)