Home » photogallery » jobs »

LIFE INSURANCE CORPORATION OF INDIA LIC INVITES APPLICATIONS FOR 8500 ASSISTANT POSTS APPLY BEFORE OCTOBER 1 SS

LIC Jobs: డిగ్రీ అర్హతతో ఎల్ఐసీలో 8500 పైగా జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే ఛాన్స్

LIC Assistant Notification 2019 | లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC సంస్థ దేశవ్యాప్తంగా 8500 పైగా అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ పోస్టులకు డిగ్రీ పాసైతే చాలు. దరఖాస్తుకు అక్టోబర్ 1 చివరి తేదీ. వివరాలు తెలుసుకోండి.