1. నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్-LIC HFL ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగంలో అసోసియేట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఏడాది అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)