3. మొత్తం 218 ఖాళీలు ఉండగా అందులో అసిస్టెంట్ ఇంజనీర్ (AE)- 50, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్)- 29, అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)- 10, అసిస్టెంట్ ఆర్కిటెక్ట్ (ఆర్కిటెక్ట్)- 4, అసిస్టెంట్ ఇంజనీర్ (స్ట్రక్చరల్)- 4, అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్ / మెకానికల్)- 3, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ (AAO)- 168, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ (సీఏ)- 40, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ (యాక్చుఏరియల్)- 30, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ (లీగల్)- 40, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ (రాజ్‌భాషా)- 8, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ (ఐటీ)- 50 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)