Home » photogallery » jobs »

LAYOFF SEASON CONTINUES SHOCK TO TECHIES 15000 LAYOFFS IN ONE MONTH EVK

Layoff Season Continues: టెక్కీల‌కు షాక్‌.. ఒక్క నెల‌లో 15,000 మంది ఉద్యోగుల తొల‌గింపు

Layoff Season Continues | ప్ర‌స్తుతం ఐటీ సెక్టార్‌లో ఉద్యోగుల తొలగింపు సీజన్ కొన‌సాగుతోంది. క‌రోనా త‌రువాత దెబ్బ‌తిన్న ఆర్థ‌క స్థితిత కార‌ణంగా ప‌లు కార‌ణాల‌తో కంపెనీలను, ముఖ్యంగా స్టార్టప్‌లను దెబ్బతిన్నాయి. దీంతో ఉద్యోగుల తొల‌గింపు పెరిగింది.