Home » photogallery » jobs » KVPY REGISTRATION 2020 APPLICATION PROCESS ENDS SOON TO GET UPTO RS 5000 FELLOWSHIP FOR DEGREE AND PG STUDENTS SS

Degree Fellowship: సైన్స్ విద్యార్థులకు నెలకు రూ.5,000 ఫెలోషిప్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Degree Fellowship | డిగ్రీ చదువుతున్నారా? ఆర్థికంగా చేయూత పొందాలనుకుంటున్నారా? నెలకు రూ.5,000 ఫెలోషిప్ ఇస్తోంది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-IISC బెంగళూరు. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.