1. భారతీయ రైల్వేలో ఉద్యోగాలు కోరుకునే నిరుద్యోగులకు శుభవార్త. కరోనా వైరస్ లాక్డౌన్ ఆంక్షల్ని సడలించడంతో రైల్వే జోన్లు ఖాళీల భర్తీ కోసం వేర్వేరుగా నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నాయి. కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్-KRCL టెక్నీషయన్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు ముందుగా http://konkanrailway.com/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ముందుగా వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. అభ్యర్థుల మెయిల్ ఐడీకి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)