ఆ విద్యార్థులకు అలర్ట్.. ఆ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే
ఆ విద్యార్థులకు అలర్ట్.. ఆ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే
Kaloji Narayana Rao University of Health Sciences (KNRUHS): తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ మంగళవారం కీలక ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ మంగళవారం కీలక ప్రకటన చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
యూజీ ఆయుష్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి రెండో విడుత వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ను యూనివర్సిటీ విడుదల చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
యూనివర్సిటీ పరిధిలోని పలు ఆయుష్ కళాశాలల్లో హోమియోపతి (BHMS), ఆయుర్వేద (BAMS), నేచురోపతి-యోగా (బీఎన్వైసీ), యునాని (BUMS) కోర్సుల్లో సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు యూనివర్సిటీ తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
అర్హత కలిగిన విద్యార్థులు ఈ నెల 10(బుధవారం) ఉదయం 9 గంటల నుంచి 11 సాయంత్రం 6 గంటల వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
విద్యార్థులు పూర్తి వివరాలకు వెబ్సైట్ www.knruhs.telangana.gov.in ను సందర్శించాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)