వీరికి థర్డ్ పార్టీ నుంచి జీతం చెల్లించబడుతుంది. వీరిని ఆఫ్ రోల్ జాబ్స్ గా పరిగణిస్తారు. ఆన్ రోల్ జాబ్స్ మరియు ఆఫ్ రోల్ జాబ్స్ మధ్య వ్యత్యాసం ఏంటంటే.. ఒక ఉద్యోగి కంపెనీలో పని చేసి, అదే కంపెనీ పేరోల్‌లో ఉన్నప్పుడు, దానిని రోల్ జాబ్ అంటారు. కానీ ఒక ఉద్యోగి థర్డ్ పార్టీ కంపెనీలో పని చేసి మరో కంపెనీ పేరోల్‌లో ఉన్నప్పుడు దానిని ఆఫ్ రోల్ జాబ్ అంటారు. (ప్రతీకాత్మక చిత్రం)