6. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పదో తరగతి అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లను విడుదల చేస్తాయి. బీఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్, సీఆర్పీఎఫ్, ఎస్ఎస్బీ, ఎన్ఐఏ లాంటి ప్రభుత్వ సంస్థలకు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు ఉద్యోగుల్ని నియమిస్తుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. వారికి కావాల్సిన శిక్షణను కూడా అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)